బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి డబ్బులు లేక బైక్ లు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను 1వ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీక్లీ మార్కెట్ లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువకులు హెచ్ఎఫ్ డిలక్స్  టీఎస్ 16 ఈవీ 1553 నెంబర్ గల బైక్ వస్తుండగా వారిని ఆపిబైక్ పత్రాలు అడుగగా పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పట్టుకొని విచారించారు. వారు హనుమాన్ నగర్ కు...