ముగ్గురు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష

కామారెడ్డి, బతుకమ్మ : కర్రలతో దాడి చేసిన ముగ్గురు నిందితులకు ఆరునెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన యోగేష్ రెడ్డి తన స్నేహితుడు అర్జున్ రెడ్డితో కలిసి ఏప్రిల్ 16,2019న బాసర దర్శనానికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం అర్జున్ రెడ్డి అన్న కుశాల్ రెడ్డి, వారి తండ్రి విఠల్ రెడ్డి ఫిర్యాదుదారుడు అడ్డాల సాయిరెడ్డి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఏప్పిల్ 18,2019న కుశాల్...