వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా వేల మందితో భారీ ర్యాలీ
. . . పార్టీలకు అతీతంగా పాల్గొన్న మైనార్టీ నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేయడాన్ని ముస్లీంలు ఖండించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని ముస్లిం మైనార్టీ సమాజాన్ని బలహీన పరిచే లా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చట్టం సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నగరంలోని అర్సపల్లి నుంచి నగరంలో నెహ్రూ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా...