తోట రాజశేఖర్ కు రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయం
బోధన్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏడి ఈ తోట రాజశేఖర్ కు రెడ్ క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇటివల రాష్ట్రపతి అవార్డు పోందిన తోట రాజశేఖర్ ను బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి సన్మానించి సత్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ..సమాజ సేవలో ముందుంటూ అందరికీ సేవలు అందిస్తూ ప్రగతి...