లిస్టులో పేర్లు రానివారు దరఖాస్తులు చేసుకోవాలి

ఎంపీడీవో అనంతరావు   ఇందల్వాయి,బతుకమ్మ : రాష్ట్రంలోని మారుమూల అటవీ ప్రాంతాలలో జీవనం కొనసాగిస్తున్న బంజారా గిరిజన ప్రజలను ఆర్థికంగా మరింత ఉన్నత స్థానంలో ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకే ప్రతి గ్రామంలో ప్రజా పాలన మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ఇందల్వాయి ఎంపీడీవో అనంతరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఇందల్వాయి మండలంలోని స్కూల్ తండా, గండి తండా గ్రామాలలో గురువారం మండల అభివృద్ధి అధికారి అనంతరావు ఆదేశాల మేరకు ప్రజా పాలన గ్రామసభలను నిర్వహించారు. ఆరు గ్యారంటీలలో భాగంగా...