పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుంది

మద్నూర్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బతుకమ్మ,మద్నూర్: పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మద్నూర్ మండల నాయకులు, కార్య కర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే తో చర్చించడం జరిగింది. సమస్యల పరి ష్కారం దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తానని అదేవిధంగా మండలంలో అంగన్వాడీ భవనాలు, సబ్ స్టేషన్, విద్యుత్ స్తంభాలు, నీటి సౌకర్యంరోడ్లు,...