కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందనడానికి రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎం.డి.ఇర్ఫాన్ ఆలీ నియామకమే ఒక నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇర్ఫాన్ ఆలీ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎదుగడం అభినందనీయమన్నారు. అదే...