గొర్రె పొట్టేల్లను దొంగతనం చేసిన వారిని పట్టుకోవాలి
యాదవ సంఘం గంభీరావుపేట మండల అధ్యక్షులు కృష్ణ కాంత్ యాదవ్ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం బండ నర్సింలు అనే వ్యక్తికి సంబంధించిన ఆరు గొర్రె పొట్టేల్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గంభీరావుపేట యాదవ సంఘం మండల అధ్యక్షులు కృష్ణ కాంత్ యాదవ్ శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గొర్రె పొట్టేలను గుర్తుతెలియని దొంగలు...