సత్ గ్రంథాలను చదివిన, విన్న సత్ పురుషులవుతారు
ఆధ్యాతిక వక్త శ్రీ రాఘవేంద్రస్వామి వేల్పూర్, బతుకమ్మ : నిజ జీవితంలో సత్ గ్రంథాలను చదివిన, విన్నటువంటి వారు సత్ పురుషులు అవుతారని ఆధ్యాతిక వక్త శ్రీ రాఘవేంద్రస్వామి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ గోవిందా సాయి యోగాశ్రమంలో నిర్వహిస్తున్న సప్త భజన కార్యక్రమం లో భాగంగా స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. సత్సంగాల్లో సత్ పురుషుల వాఖ్యాలు విన్న కూడా సత్ భావన కలిగి సామాన్యులు కూడా సత్ పురుషులు అవుతారని అన్నారు. భక్తి ఒక పవిత్రమైన భావన అని, దైవం...