జిల్లాను వీడినోళ్ళు సరే.. లోకల్లో ఉన్నవాళ్ళ సంగతేంటో..?

వారు రాకపోతే వీరిని పంపించాల్సిందే రెవిన్యూ ఉద్యోగుల డిమాండ్ స్థానికేతరులకు తహసిల్దార్లుగా పోస్టింగ్స్     నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికల్లో వెళ్ళిన వారిని తిరిగి వెనక్కి పంపించేందుకు స్థానికత అడ్డు వస్తే, లోకల్లో ఉన్నవారిని వేరే జిల్లాలకు పంపించాలనే డిమాండ్ తహసిల్దార్ల నుంచి వస్తోంది. మమ్మల్ని వెనక్కి రప్పిస్తారా, లేదంటే స్థానికంగా ఉన్నోళ్ళను పంపిస్తారా అనే ఘాటు వ్యాఖ్యాలను సందిస్తున్నారు. ఇటీవల కొందరు జిల్లాలో పని చేసినప్పటికీ,  ఇతర జిల్లాలకు చెందినవారు కావడంతో ఎన్నికల్లో వెళ్లినవారికి తిరిగి ఇదే జిల్లాలో పోస్టింగ్ లు ఇచ్చారు. ఎన్నికల్లో వెళ్ళినవారు.....