పార్టీకోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లభిస్తుంది

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ బతుకమ్మ , బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తకు అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందనడానికి ఉదాహరణ వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించడమేనని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతంగానే బలోపేతం చేసేందుకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు రైతంగానే బలోపేతం చేసే విధంగా వారికి అండగా ఉండి సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,...