డబ్బులు ఉన్నోళ్లకు పార్టీలు మారే వారికి పధవులు అమ్ముకోంటున్నారు

. . .  రాస్ట్ర మహిళ కాంగ్రెస్ చీప్ సునితారావుపై మహిళ నేతల సంచలన ఆరోపణలు  నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టిని నమ్ముకోని సభ్యత్వాల నమోదు తో పాటు పార్టి ఇచ్చిన ప్రతి పిలుపు స్పంధించిన నేతలను కాదని పార్టిలు మారేవారికి, డబ్బులున్నోళ్లకు పార్టి పధవులు, ప్రభుత్వంలో పధవులు  అమ్మకుంటున్నారని జిల్లా మహిళ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మహిళ కాంగ్రేస్ నేతలు తంబాకు చంద్రకళ, రేవతి, సుజాత, మలైకా బేగం, పద్మ లు విలేఖరులతో  మాట్లాడుతు... పేదల పార్టీ...