తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
కేంద్రం వద్ద సీబీఐ ఈడీలు ఉండగా ఎందుకు చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలపై మూడు కమిషన్ల రిపోర్ట్ ల ఆధారంగా చర్యలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉన్నారని అందులో భాగంగానే ఇప్పటికే మూడు జ్యుడిషియల్ విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని నెల, రెండు నెలల్లోనే బాధ్యులపై చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ...