పట్టభద్రులంటే అర్ధం తెలియని వాళ్లు పోటీలో నిలుస్తున్నారు
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిజామాబాద్, బతుకమ్మ : పట్టభద్రులంటే అర్ధం తెలియని వాళ్లు కూడా పోటీలో నిలుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిజామాబాద్,బోధన్ లో పర్యటించారు.బోధన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ వ్యాపారాలను విస్తరించడానికి నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి లు రాజకీయాలకు వస్తున్నారని అన్నారు., ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంపాదించుకోవడానికే వచ్చాడాని,ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను విస్తరించుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. విద్యావంతులు తన వైపే...