పార్టీని కాంప్రమైజ్ చేసేవారికి కార్యకర్తల శాపం తగులుతుంది
హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బై పోల్ హాట్ హాట్ గా మారింది. ఈనేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజా గా ఓ యూ ట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని ఈవిషయం కిషన్ రెడ్డి నే అడగాలన్నారు. పార్టనీ కాంప్రమైజ్ చేస్తున్నారంటే కన్నతల్లితోటి వ్యాపారం చేస్తున్నట్లే అని, దాని కంటే మించిన పాపం మరొకటి...