మహిళా న్యాయవాది పై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి
. . . కేసు పై పోలీసుల నిర్లక్ష్యం . . . పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదుల ధర్నా రుద్రూర్, బతుకమ్మ : మహిళా న్యాయవాది పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్ సి కాలనీలో ఆదివారం ఓ నలుగురు వ్యక్తులు అకారణంగా ఓ వ్యక్తి పై దాడి చేస్తున్నప్పుడు ఆ సంఘటన చూసిన మహిళా న్యాయవాది వారు చేస్తున్న దాడిని ప్రశ్నించగా,...