బీఆర్ గవాయి పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ సీజేఐ బీఆర్ గవాయి మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలని అన్నారు....