అధికారులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజైన్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లపై దాడికి తెలంగాణ గజిటెడ్ అధికారుల జిల్లా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలుక కిషన్ ,సంగం అమృత్ కుమార్ లు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా దుద్దడ గ్రామంలో ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై రైతుల ముసుగులో కొంతమంది అధికారులపై దాడి చేయడం...