హిందువులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హిందువులపై దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా బాన్సువాడ, రుద్రూర్, ఇందూర్ అర్బన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్...