హిందువులపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిరంతరంగా హిందువులపై దాడులు చేస్తూ, హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని హిందూ ఐక్య వేదిక పటేల్ ప్రసాద్ అన్నారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని నాందేవ్ వాడ శివాజీ చౌక్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో హత్య చేయబడ్డ తరుణ్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ హోలీ పండుగ రోజు అనుకోకుండా కొద్దిగా కలర్ పడ్డందుకు తరుణ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా...