హిందువుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..
. . . కేంద్ర మంత్రి బండి సంజయ్ రుద్రూర్, బతుకమ్మ : హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా బిజెపి పార్టీ కేంద్రమంత్రి బండి సంజయ్ ను సోమవారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి యాద పూర్వకంగా కలిశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో న్యాయవాది కళ్యాణి పై, ఆనంద్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళా వాగ్మరె నర్సాబాయ్ పై ఎంఐఎం...