నాలుగు గంటల లోపు పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి ఓటింగ్ కు అనుమతి

. . . 4 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ 53.05 శాతం . . .  టీచర్స్ 69.25 శాతం ఓటింగ్  కరీం నగర్, బతుకమ్మ: కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ న గురువారం  సాయంత్రం 4 గంటల లోగా పోలింగ్ కేంద్రం లోపలికి చేరుకున్న వారందరినీ ఓటింగ్ కు అనుమతించడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 4 గంటల వరకు  గ్రాడ్యుయేట్స్ 53.05% శాతం ఓటు హక్కును...