జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో ఆ ఇద్దరిదే హవా
డీఆర్డీఏలో ఆయన చెప్పిందే వేదం చెప్పినట్టు ఉంటేనే సమాఖ్యలో కొనసాగింపు ప్రశ్నిస్తే ఉద్వాసన తప్పదు జిల్లా సమాఖ్య ఓబీ సభ్యుల ఆందోళనతో విషయం బహిర్గతం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసినా చర్యలు శూన్యం నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో లో గత 14 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కూర్చొన్న జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వ్యవహర శైలిపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టరేట్ వద్ద జిల్లా సమాఖ్య ఆర్గనైజింగ్ బాడీ ( ఓబీ) సభ్యుల ఆందోళనతో డీజీఎం, ఏపీడీల వ్యవహారం బట్టబయలైంది....