పసిపాప మృతి కి కారణమైన వారిన కఠినంగా శిక్షించాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన్న జాతర గర్భగుడి దర్శనం కోసం జరిగిన గొడవలో పసిపాప ప్రాణం తీసిన రెడ్డి కులస్తులు 8 మందిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. బుధవారం నగరంలోని దొడ్డి కొమురయ్య నగర్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78 ఏళ్ల స్వాతంత్ర్యంలో భారతదేశంలో...