కుల వివక్షతో పసి బిడ్డ మరణానికి కారకులైన వారిని శిక్షించాలి
. . . డీజీపీని కోరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో కుల వివక్షతో దాడి చేసి రెండు నెలల పసి బిడ్డ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయమై డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్ తో కలిసి డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ నాగర్ కర్నూల్ లోని కుమ్మెర గ్రామంలో...