గన్నారం వీడీసీ బాధ్యులను అరెస్టు చేసి జైల్లో పెట్టాలి
. . . కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మాదిగల ధర్నా నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: 40 సంవత్సరాల నుంచి 856/9 సర్వే నెంబర్ లో దోమకొండ కళావతి కి ప్రభుత్వ వారు కేటాయించిన భూమిలో 35 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి డెవలప్ చేస్తే అప్పుడు ఆ భూమి మీద కాదు మీరు వెళ్లిపోండి మాదిగలను వేధిస్తున్న గన్నారం గ్రామ అభివృద్ధి కమిటీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలం గన్నారంలో గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళ...