హాట్ కామెంట్ లకు ఆ ఎమ్మెల్యేలు బ్రాండ్ అంబాసిడర్ లా
నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్ చేయటం వారికి సర్వసాదారణం తమ నియోజకవర్గ సమస్యల పైనే కాదు రాష్ట్ర రాజకీయాలపై కామెంట్లు అర్థంకాక మట్లాడుతున్నారా సొంత పార్టీలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటున్నారా? నిజామాబాద్, బతుకమ్మ: హాట్ కామెంట్ లకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేలు బ్రాండ్ అంబాసిడర్ గా మరారు. నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్ చేయటం వారికి సర్వసాదారనంగా మారింది.తమ నియోజకవర్గ సమస్యల పైనే కాదు,రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తునే ఉంటున్నారు.ఏం మాట్లాడాలో అర్థంకాక మట్లాడుతున్నారా?లేక...