చక్రం తిప్పిన ఆ నలుగురు

. బదిలీ కాకుండా ఎత్తుగడలు . జీవో నం.80ను పట్టించుకోని అధికారులు . నలుగురి పేర్లను దాచిన కలెక్టరేట్ . ఆ అధికారులకు పాలనాకేంద్రం నుంచి ప్రత్యక్ష మద్దతు   ఆ నలుగురు జీవో న.80ని తుంగలో తొక్కారు. నాలుగేళ్లు ఒకే చోట పని చేసినవారికి బదిలీ తప్పదనుకున్నా.. వారు తప్పించుకున్నారు. జిల్లా పాలనకు కేంద్రమైన కలెక్టరేట్ నుంచి వారికి మద్దతు లభించడం గమనార్హం. ఆ నలుగురు అధికారులు ఏదో ఒక కారణాన్ని చూపగా, వారికి కలెక్టరేట్ నుంచి పూర్తి సహకారం లభించిందనే ఆరోపణలు...