మున్సిపల్ ఎజెండాలో ఆ 3 అంశాలను చేర్చాలి

  . . . కమిషనర్‌కు బీజేపీ కౌన్సిలర్ల వినతి పత్రం   కామారెడ్డి, బతుకమ్మ :   రాబోయే మున్సిపల్ సాధారణ సమావేశ ఎజెండాలో పట్టణ సమస్యలకు సంబంధించిన మూడు కీలక అంశాలను పొందుపరచాలని కోరుతూ మంగళవారం బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌ కు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం కామారెడ్డి పాత బస్టాండ్...