ఈ ఎడాది ఇంటర్మిడియట్ ప్రవేశాలు పాత పద్ధతిలోనే చెపట్టాలి
. . . ఇంటర్మీడియట్ బోర్డు విలీనంపై అసెంబ్లిలో నే నిర్ణయం . . . . సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్, బతుకమ్మ: రాష్ట్రలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ ఏడాది యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు.ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సీబీఎస్ఈ తరహాలో...