ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే విశ్వాసానికి ఈ తీర్పే నిదర్శనం
. . . కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా...