నవభారత నిర్మాణానికి నాంది ఈ ఉగాది
. . . ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నవభారత నిర్మాణానికి నాందిగా ఈ ఉగాది పండుగను భావిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బసవ గార్డెన్ లో గురువారం సాయంత్రం ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ జన్మదినం కూడా ఉగాది రోజే కావడం స్వయంసేవకులకు...