ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే ఎన్నికలు ఉన్నాయని వలస పక్షులు తిరిగి వాలుతున్నాయి బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే వలస పక్షులు మళ్లీ  వాలున్నాయని ఎమ్మెల్సీ కవితను పరోక్షంగా ఉద్దేశించి నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో...