ఈసారికి ఆరుపతకాలే!!
అడుగు దూరంలో అందకుండా పోయిన మరో పదికి పైగా మెడల్స్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఒలంపిక్స్ లో చతికిలబడుతున్న భారత ఆటగాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకులు క్రికెట్ ఒక్కటే ఆట కాదని గుర్తించాలి బతుకమ్మ, నిజామాబాద్ పారిస్ ఒలంపిక్ క్రీడల్లో మన భారతదేశానికి గతంతో పోలిస్తే రెండో అత్యధిక సంఖ్యలో 6 పతకాలతో ముగించినట్లుగా చూస్తే ఒక రకంగా ఎంతో కొంత సంతృప్తికరంగానే అనిపించినప్పటికీ 140 కోట్ల భారతీయులు ఉన్న ఈ దేశానికి కేవలం ఒక వెండి, ఐదు కంచు...