ఈసారి ఈడీ వంతు

ఫార్మూలా ఈ కార్ రేస్ సంస్థకు నిధుల మళ్లింపుపై ఈడీ కేసు 24 గంటలలో కేటీఆర్ అండ్ కో పై రెండో కేసు హైద్రాబాద్, బతుకమ్మ:  భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారాక రామారావు పై 24 గంటలలో రెండో కేసు నమోదైంది. ఈ నెల 19న ఫార్మూలా ఈ కార్ రేస్ నిర్వహించిన సంస్థలకు రూ.55 కోట్ల నిధుల మళ్లింపులో ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పేమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్...