ఈసారీ పాత వారికే..
నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు వారికే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాత కాపులకే ప్రాధాన్యత ఇస్తుంది. ఎంతపెద్ద తోపులు ఐనా, ఏ పార్టీ నుంచి వచ్చిన సరే పార్టీ కోసం కష్టకాలంలో వెన్నంటి ఉన్నవారికి పదవుల పంపకాలలో వారికే తొలి ప్రాధాన్యత అని చెప్పకనే చెబుతుంది. అందుకు నిజామాబాద్ పాత జిల్లాలో జరుగుతున్న వివిధ పాలకవర్గాల పదవులలో ఈ విషయం స్పష్టమౌతుంది. దశాబ్ధకాలం అధికారానికి దురంగా ఉన్న కాంగ్రెస్ జండాను నమ్మిన...