అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ఈ పాఠశాల నిర్మాణం

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   బతుకమ్మ, కోటగిరి: అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ బిడ్డలు విద్యా రంగంలో పోటీపడేలా,భావితరాల అభ్యున్నతికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ప్రపంచంతో పోటీ పడేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కొన్ని నెలలలోనే అందుబాటులోకి రానున్నాయని జహీరాబాద్ ఎంపీ.సురేష్ షేట్కర్ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆరకోర నిధులతో ఇలాంటి బృహత్కరమైన పథకాలను సీఎం...