రాజ్యాంగం వల్లే ఇంత గౌరవం దక్కింది
వాడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ బతుకమ్మ : నాగిరెడ్డిపేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల జాతులకు గౌరవం దక్కిందని పలువురు వ్యక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని వాడి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరు వాడని, కొందరు వాడేనని అంటగట్టడం సరైన పద్ధతి కాదని ఆయన రాసిన రాజ్యాంగం వలనే...