నాణ్యమైన విద్యుత్ అందజేయడానికే ఈ విద్యుత్ కేంద్రం

  . . . ఎత్తుండ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతిక పరీక్ష పరిశీలన   బోధన్, బతుకమ్మ :   ఎత్తుండ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్తును అందచేయడానికి అనుగుణంగా ఈ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ ఎస్ ఈ పివి రాజేశ్వర రావు అన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎత్తుండ గ్రామం కోటగిరి మండలం బోధన్ డివిజన్ నూతనంగా నిర్మించిన ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి 33/11 కేవీ విద్యుత్ కేంద్రాన్ని గురువారం సాంకేతికంగా పరీక్ష చేసి, పరిశీలన...