ఇదేం పర్మిట్ రూమ్…

  . . . అసలు ఇది పర్మిట్ రూమా?..  లేక దాబానా   . . . బార్‌లకు మించి వైన్స్‌ పక్కన పర్మిట్‌ రూమ్ ఏర్పాటు   . . . ఎక్సైజ్‌శాఖ సహకారంతో నిబంధనలు ఉల్లంఘన   . . . మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా అధికారుల ఉదాసీనత   రుద్రూర్ బతుకమ్మ :   మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ గదులను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకు మద్యం తాగాలంటే బార్‌లకు వెళ్లేవారు. ఆ తరువాత...