మీ దొరల పాలన కాదు.. ఇది కాంగ్రెస్ ప్రజా పాలన

ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్   మోర్తాడ్, బతుకమ్మ: బాల్కొండ  ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంకా టిఆర్ఎస్ అధికారం లో ఉంది అన్నట్లు భ్రమలో ఉన్నారాని ఆ భ్రమ నుంచి బయటకు రావాలని  ఆలోచన తీరు మార్చుకోవాలని పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి కి హితవుపలికారు.  బుధవారం మోర్తాడు మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదేమైనా దొరల ప్రభుత్వం అనుకుంటునారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు...