ఇది ఉద్యోగులందరి ఐక్యతకు దక్కిన నిదర్శనం

  . . . టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఉద్యోగులు ఎదుర్కున్న ఇబ్బందులకు ఉపశమనం కలుగుతుందని, ఇది ఉద్యోగులందరి ఐక్యతకు దక్కిన విజయమని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స కొరకు ఆరోగ్య కార్డులు (ఈహెచ్ఎస్) మంజూరు చేయడం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చడం, 60...