వాటర్ మేనేజ్ మెంట్ తెలియని ప్రభుత్వం ఇది
హైదరాబాద్, బతుకమ్మ: సీఎంగా కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపితే, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఆయకట్టు కింద పొలాలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండిన వరిని చూపుతూ సహచర ఎమ్మెల్సీలతో కలిసి కవిత బుధవారం శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి నీళ్లు ఉన్నాయని, ఎండల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. వాటర్ మేనేజ్మెంట్ తెలియని ప్రభుత్వమిది అని ఎద్దేవా చేశారు. మార్చి లోనే...