ఈ హెచ్ ఎస్ కటింగ్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం

  . . . సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని కోతలను రద్దు చేయాలి   . . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించకుండా, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ప్రీమియం వసూలు చేయడం, పథకం పై పూర్తి సమాచారం ఇవ్వకుండా జీతాల్లో కోత విధించడం అన్యాయమని పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి...