రైతుల గోస పుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం

  -- రైతు నాయకుడు అన్నారం వెంకటరామిరెడ్డి. - పిట్లం, బతుకమ్మ: రైతు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక వారి గోస పుచ్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండల రైతు నాయకుడు అన్నారం వెంకటరామిరెడ్డి అన్నారు. పిట్లం మండలంలో జొన్నలు పండించిన రైతులను పరామర్శిస్తూ వారి సాధకబాదాకలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. మండలంలో 708 ఎకరాలలో రైతులు జొన్న పంటను పండించారన్నారు. వాటిని కొనుగోలు చేయడానికి...