ఈ బడ్జెట్ ప్రజా, రైతు వ్యతిరేకం

  . . . గ్యారంటీల పేరుతో ప్రజలనే మోసం చేసిన బడ్జెట్   . . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి   నిజామాబాద్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకం, రైతు వ్యతిరేకం, యువత వ్యతిరేకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పలేట్ కులాచారి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యారంటీల పేరుతో అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం...