వికసిత భారత్ దిశగా వేసిన బలమైన అడుగు ఈ బడ్జెట్

  . . . ఇది అభివృద్ధి బడ్జెట్, సకల జనుల బడ్జెట్   . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం సుస్థిరమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ఈ కేంద్ర బడ్జెట్ 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. సుస్థిరమైన పాలన, దీర్ఘకాలిక...