పదమూడు మంది ముద్దాయిలకు కఠిన జైలుశిక్ష

ప్రధాన ముద్దాయి రతన్ కుమార్ కు ఎనిమిది సెక్షన్లలో మరో 12 మందికి ఐదు సెక్షన్లలో అందరు అమర్లబండ గ్రామస్థులు... నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పు నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదశివ్ నగర్ మండలం అమర్లబండ గ్రామస్తుడైన ప్రధాన ముద్దాయి కుంట రతన్ కుమార్ కు ఎనిమిది సెక్షన్లలో కఠిన కారాగార శిక్షలు,మరో పన్నెండు మంది ముద్దాయిలకు ఐదు సెక్షన్లలో కఠిన కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ జిల్లా...