కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో మూడవ రౌండ్ పూర్తి

కరీంనగర్, బతుకమ్మ  : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో భాగంగా మూడవ రౌండ్ పూర్తయింది. మూడో రౌండ్ ముగిసే సమయానికి అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి -   8619(అన్ని రౌండ్లు కలిపి (23310), నరేందర్ రెడ్డి- 5614 (అన్ని రౌండ్లు కలిపి 18812),  ప్రసన్న హరికృష్ణ - 5086 (అన్ని రౌండ్లు కలిపి 15880), రవీందర్ సింగ్ - 138(అన్ని రౌండ్లు కలిపి 361), మహమ్మద్ ముస్తాక్ అలీ - 239 (అన్ని రౌండ్లు కలిపి 604),  యాదగిరి...