Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 6:39 pm Posted by : ramakrishna

కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో మూడవ రౌండ్ పూర్తి

కరీంనగర్, బతుకమ్మ  : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో భాగంగా మూడవ రౌండ్ పూర్తయింది. మూడో రౌండ్ ముగిసే సమయానికి అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి –   8619(అన్ని రౌండ్లు కలిపి (23310), నరేందర్ రెడ్డి- 5614 (అన్ని రౌండ్లు కలిపి 18812),  ప్రసన్న హరికృష్ణ – 5086 (అన్ని రౌండ్లు కలిపి 15880), రవీందర్ సింగ్ – 138(అన్ని రౌండ్లు కలిపి 361), మహమ్మద్ ముస్తాక్ అలీ – 239 (అన్ని రౌండ్లు కలిపి 604),  యాదగిరి శేఖర్ రావు – 173(అన్ని రౌండ్ కలిపి 975). నాలుగో రౌండ్ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది.